పసుపు ఇలా వాడితే వైరస్ ను తరిమేస్తుంది..!

కరోనా వైరస్ కేసులు భారీగానే నమోదవుతున్నాయి.  ఈ నేపథ్యంలో ప్రజలు పానిక్ అవుతున్నారు. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు చెబుతున్నారు. మన జాగ్రత్తలు పాటిస్తూ మంచి ఆహారం తీసుకుంటే కరోనా నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు. ఆహారపు అలవాట్లతో కరోనాను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా చూడండి…

Leave a Comment