పీజీమర్ లో 120 ప్రొఫెసర్ పోస్టులు..

చండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖస్తులు కోరుతోంది. 

పోస్టుల వివరాలు..

ప్రొఫెసర్ పోస్టులు – 30 

అడిషనల్ ప్రొఫెసర్ పోస్టులు – 23

అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు – 28

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు – 40

మొత్తం పోస్టుల సంఖ్య -121

అర్హత – సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణత, సంబంధిత సబ్జెక్టులో పీహెచ్ డీ, ఎంఫిల్ చేసి ఉండాలి, అనుభవం ఉండాలి. 

వయస్సు – ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్ పోస్టులకు 58 ఏళ్లు మించకూడదు..

                    అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు..

దరఖాస్తు విధానం – ఆఫ్ లైన్

దరఖాస్తులకు చివరి తేదీ – మార్చి 19, 2020

వెబ్ సైట్ – http://pgimer.edu.in/PGIMER_PORTAL/PGIMERPORTAL/Vacancies/JSP/ViewAll.jsp?record=5275

 

Leave a Comment