ఎన్ఎల్ సీలో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు

తమిళనాడు రాష్ట్రం కుడ్డలోర్ జిల్లాలోని నెవేలీ లిగ్నైట్ కార్పొరేషన్(ఎన్ఎల్ సీ) ఇండియా లిమిటెడ్, 259 గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(జీఈటీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్టుల వివరాలు..

మొత్తం పోస్టులు – 259

గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ 

మెకానికల్  -125

అర్హత – మెకానికల్ ఇంజినీరింగ్ లో డిగ్రీ

ఎలక్ట్రికల్(ఇఇఇ) – 65

అర్హత – ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ

ఎలక్ట్రికల్(ఇసిఇ) – 10

అర్హత – ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ లో డిగ్రీ

సివిల్ – 05

అర్హత – సివిల్ ఇంజినీరింగ్ లో డిగ్రీ

కంట్రోల్ & ఇన్ స్ట్రుమెంటనేషన్ – 15

అర్హత – ఇన్ స్ట్రుమెంటనేషన్ & కంట్రోల్ లో డిగ్రీ

కంప్యూటర్ – 05

అర్హత – కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ లేదా కంప్యూటర్ ఇంజినీరింగ్ లేదా ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ లేదా కంప్యూటర్స్ లో పీజీ

మైనింగ్ – 05

అర్హత – మైనింగ్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ

జూయాలజీ – 05

అర్హత – ఎమ్.టెక్ లేదా జూయాలజీలో ఎంఎస్సీ

ఫైనాన్స్ – 14

అర్హత – సీఏ / సీఎంఏ/ ఏదైనా డిగ్రీ

హ్యూమన్ రిసోర్స్ – 10

అర్హత – ఏదైనా డిగ్రీ లేదా పీజీ లేదా సంబంధిత విభాగంలో డిప్లొమా

వయస్సు – జనరల్ అభ్యర్థులకు 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీకి 33 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 35 ఏళ్లు మించకూడదు. 

పరీక్ష ఫీజు – జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు రూ.854/

                      ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుబీడీ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ లకు రూ.354/. 

దరఖాస్తు చేసేందుకు తేదీ – మార్చి 18, 2020 నుంచి

దరఖాస్తులకు చివరి తేదీ – ఏప్రిల్ 17, 2020

పరీక్ష తేదీ – మే 26, 27, 2020

పూర్తి వివరాలకు నోటిఫికేషన్ – CLICK HERE

WEB SITE – CLICK HERE

Leave a Comment