హెచ్‌ఇసి లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ 2020 : 169 గ్రాడ్యుయేట్ & టెక్నీషియన్ (డిప్లొమా) ట్రైనీ పోస్టులు

అప్రెంటిస్‌షిప్ చట్టం 1961 కింద 2020-21 నాట్స్ (నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్) సెషన్‌కు గ్రాడ్యుయేట్ & టెక్నీషియన్ (డిప్లొమా) ట్రైనీ ఖాళీల భర్తీకి హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఇసి లిమిటెడ్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ చదవి దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్టుల వివరాలు

గ్రాడ్యుయేట్ & టెక్నీషియన్ (డిప్లొమా) ట్రైనీ 

మొత్తం పోస్టులు – 169

సివిల్ ఇంజినీరింగ్ – 09

కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – 18

ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ – 14

ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ – 09

ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ – 09

మెకానికల్ / ప్రొడక్షన్ ఇంజినీరింగ్ – 82

ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ – 05

మెటల్లర్జీకల్ ఇంజినీరింగ్ – 15

సెక్రటేరియల్ ప్రాక్టీస్ మరియు అకౌంట్స్ / ఆఫీస్ మేనేజ్మెంట్ మరియు  సెక్రటేరియల్ ప్రాక్టీస్ – 08

అర్హత – సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లోమా

  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / ఇన్ స్టిట్యూట్ నుంచి ఇంజనీరింగ్ / టెక్నాలజీ కాకుండా ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్.

వయస్సు – 30 ఏళ్లు మించకూడదు

అప్లికేషన్ ఫీజు – రూ.500

దరఖాస్తు తేదీ – మార్చి 14, 2020

దరఖాస్తులకు చివరి తేదీ – మార్చి 31, 2020

Notification – Click Here

Web Site – Click Here

 

Leave a Comment