బీహార్ లో ఎన్డీఏ కూటమి విజయం..!

ఉత్కంఠభరితంగా సాగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమీ విజయం సాధించింది. అయితే ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి చివరి వరకు పోరాడింది. విజయానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది. చివరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిదే పై చేయి అయింది. 

బీహార్ లో మొత్తం 243 స్థానాలు ఉండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 122 మేజిక్ ఫిగర్ ని దాటి స్పష్టమైన మెజారిటీతో 125 స్థానాల్లో ఎన్టీఏ కూటమి గెలుపొందింది. ఇక మహాకూటమికి 110 స్థానాలు, ఎంఐఎంకు 5, ఎల్జేపీకి 1, బీఎస్పీకి 1, సీపీఐఎంఎల్ కి 12, సీపీఎం 1, సీపీఐ 1 స్థానాల్లో విజయం సాధించారు.  బీహార్ ఎన్నికల ఫలితాల్లో (Bihar Election Results 2020) పార్టీలు కౌవసం చేసుకున్న స్థానాల సంఖ్యను పరిశీలిస్తే…

బీహార్ అసెంబ్లీ స్థానాల సంఖ్య – 243

బీజేపీ -74

కాంగ్రెస్ – 19

జేడీయూ – 43

ఆర్జేడీ – 75

ఎల్జేపీ – 1

ఎహెచ్ఏఎం – 4

వీఐపీ-4 

ఎంఐఎం-5

సీపీఐఎంఎల్ – 12

సీపీఐ-1

సీపఎం-1

బీఎస్పీ-1

ఇండిపెండెంట్-1

 

Leave a Comment