సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న నాజర్..!.. ఎందుకంటే?

టాలీవుడ్ నటుడు నాజర్ త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాని సమాచారం.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ వార్త హాట్ టాపిక్ గా నిలిచింది. ఆయన నటనుకు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.. అనారోగ్య కారణాలతో నాజర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. 

లాక్ డౌన్ సమయంలో నాజర్ గుండె సంబంధిత సమస్యలతో బాధపడ్డారు. అప్పటి నుంచి ఆయన పలు సెలక్టెడ్ చిత్రాలనే చేస్తున్నారు. ఒక శాశ్వతంగా నటనకు గుడ్ బై చెప్పి.. ఆరోగ్యంపైనే ఆయన దృష్టి పెట్టాలని అనుకున్నట్లు సమాచారం.. అందుకే నటనకు రిటైర్మెంట్ ప్రకటించాలని నాజర్ అనుకుంటున్నట్లు సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై నాజర్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ అధికారికంగా ప్రకటించలేదు.. 

Leave a Comment