ఆ వీడియోలు చూస్తున్న వారిలో మహిళలే ఎక్కువట..!

ప్రస్తుతం భారత దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో అబ్బాయిలు, అమ్మాయిలన్న తేడా లేకుండా పోర్న్ వీడియోలు చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. కేవలం మహానగరాలలోనే కాకుండా చిన్న పట్టణాల్లోనూ పోర్న్ వీడియోలు చూడటం పెరింది. చివరికి భారత మహిళల్లో కూడా పోర్న్ చూడటం భారీగా పెరిగిపోయింది. 

పోర్న్ సైట్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించినప్పటికీ అవి పుట్టుకొస్తునే ఉన్నాయి. ఎన్ని చట్టాలు వస్తున్నా, నిషేధాలు ఉన్నా పోర్న్ సైట్లకు అడ్డుకట్ట వేయలేకపోతుంది. ఈ సైట్లు తమ డొమైన్ పేర్లను మార్చి మళ్లీ ప్రవేశించాయి. కాగా కరోనా లాక్ డౌన్ లో చాలా మంది ఇంటికే పరమితమయ్యారు. 

దీంతో పోర్న్ వీడియోల కోసం చాలా మంది శోధించారు. అందులో ఎక్కువ శాతం మహిళలు ఎక్కువ శోధించినట్లు ఓ అధ్యయనంలో తేలింది. అబ్బాయిల కంటే అమ్మాయిలే పోర్న్ సైట్లపై మోజు చూపిస్తున్నారని ఓ పోర్న్ హబ్ సంస్థ చేసిన పరిశోధనలో వెల్లడైంది. ఆ అధ్యయనం ప్రకారం…

ఇక పార్న్ కు వచ్చే ట్రాఫిక్ లో 26 శాతం మంది మహిళలే ఉన్నారట. గతంతో పోలిస్తే పోర్న్ చేసే వారి సంఖ్య 72 శాతం పెరిగిందని అధ్యయనంలో తేలింది. స్మార్ట్ ఫోన్లలో బ్లూ ఫిల్మ్స్ చేస్తున్న వారిలో 80 శాతం మంది మహిళలుంటే.. 69 శాతం మంది పురుషులు ఉన్నారట. దీంతో పాటు 71 శాతం మంది మహిళలు స్మార్ట్ ఫోన్లలో నీలి చిత్రాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. 9 శాతం మంది కంప్యూటర్ పీసీలు, ల్యాప్టాప్ లలో చూస్తున్నారట.. 

Leave a Comment