మెగాస్టార్ కామన్ డీపీ లాంచ్..!

మరి కొద్ది సేపట్లో మెగాస్టార్ చిరంజీవి తన 65వ పుట్టిన రోజును జరుపుకోనున్నారు.  ఈ సందర్భంగా మెగాస్టార్ బర్త్ డే ‘కామన్ డిస్ ప్లే పిక్చర్ (కామన డీపీ)’ని రెడీ చేశారు. ఈ డీపీని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ చిరంజీవి గారూ అంటూ అందరికంటూ ముందుగా విషెస్ చేశారు. చిరంజీవి ఐకానిక్ క్యారెక్టర్స్ తో పాటు అదిరిపోయే ఫొటోలు కూడా ఈ డీపీలో ఉన్నాయి. ఈ డీపీ అభిమానులను ఆకట్టుకుంటుంది. 

Leave a Comment