మహేష్ ఫిట్ నెస్ సీక్రెట్ చూశారా?

టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో మహేష్ బాబు ఒకరు. ఆయన గ్లామర్, ఫిట్ నెస్ కు అభిమానులు ఫిదా అవుతుంటారు. 40 ఏళ్లు వచ్చిన 20 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నారు. ఏ రేంజ్ లో ఆయన ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తున్నారో తెలుస్తోంది. తాజాగా మహేష్ బాబు జిమ్ లో వర్కవుట్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. 

ఈ వీడియోలో మహేష్ బాబు ‘బాక్స్ జంప్’ చేస్తున్నాడు. ఈ వీడియోను చేసి మహేష్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. మహేష్ ఫిట్ నెస్ సీక్రెట్ ఇదే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ జిమ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, మహేశ్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు.  

 

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

Leave a Comment