ఆధార్ తో పాన్ లింక్ ఇలా చేయండి..!

How to link PAN with Aadhar

Aadhar తో PAN అనుసంధానానికి మార్చి 31తో గడువు ముగియనుంది. ఈలోగా Aadhar తో PAN కార్డు లింక్ చేకసుకోకపోతే పాన్ కార్డు పనిచేయకపోవడంతో పాటు రూ.10 వేలు జరిమానా విధించనున్నట్లు ఆదాయపు పన్ను శాఖ ఇటీవల వెల్లడించింది. PAN కార్డును Aadhar  తో అనుసంధానం చేయడంలో విఫలమైన వారు పన్ను చెల్లింపులు మినహా బ్యాంక్ ఖాతా తెరిచేందుకు గుర్తింపు కార్డు వాడటం వంటి వెసులుబాటు ఉన్నా రూ.50వేలు మించి లావాదేవీలు జరిపే క్రమంలో రూ.10వేలు జరిమానా విధించాల్సి ఉంటుంది. Aadhar కార్డుతో PAN ఎలా లింక్ చేయని వారు కింద స్టెప్ప్ ఫాలోకండి. 

ఆధార్ తో పాన్ లింక్ చేయడం ఎలా?

How to link PAN with Aadhar

  • ముందుగా మీAadhar తో PAN కార్డు లింక్ అయిందా లేదా అని స్టేటస్ ఒకసారి చెక్ చేసుకోండి. Aadhar link status పైన క్లిక్ చేసి మీ PAN కార్డు Aadhar తో లింక్ అయిందా లేదా అని చెక్ చేసకోవచ్చు. 
  • అక్కడ మీ PAN, Aadhar తో లింక్ అయినట్లు చూపిస్తుంది. ఒకవేళ పాన్ Aadharతో లింక్ కాలేదు అని చూపిస్తే మీరు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. 
  • Aadharతో PAN కార్డు లింక్ చేయని వారు PAN Link with Aadhar పైన క్లిక్ చేయండి. 

  • అక్కడ మీ PAN కార్డు నెంబర్, Aadhar కార్డు నెంబర్, ఆధార్ లో ఉన్న పేరు ఎంటర్ చేయాలి. తరువాత కింద కాప్చ ఎంటర్ చేసి Link Aadhar అనే బటన్ మీద క్లిక్ చేయాలి. 
  • అప్పుడు మీ వివరాలు UIDAI వద్ద వెరిఫికేషన్ కు వెళ్తాయి. తరువాత మీ పాన్ Aadhar తో లింక్ అయిందా లేదా అని Aadhar link status  పై క్లిక్ చేయాలి. 
  • ఒకవేళ అక్కడ PAN, Aadhar లింక్ ఫెయిల్డ్ అని వస్తే దానికి సంబంధించి కారణాలను చూపిస్తుంది. మీ Aadhar కార్డు, PAN కార్డు వివరాలు సరిపోకపోతే ఈ విధంగా లింక్ ఫెయిల్ అని రావడం జరుగుతుంది. 
  • మీ Aadhar కార్డు, PAN కార్డులో వివరాలను సరి చేసుకుని తిరిగి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. 
  • Aadhar కార్డుల్లో తప్పుగా ఉన్న పేరును మార్చుకోవాలంటే https://ssup.uidai.gov.in/ssup/login.html లింక్ పై క్లిక్ చేయడం ద్వారా ఆన్ లైన్ లో లేదా ఎన్ రోల్మెంట్ సెంటర్ కు వెళ్లి ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. 
  • ఆదాయ పన్ను శాఖ వెబ్ సైట్ https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html లో PAN వివరాలను సరి చేసుకోవచ్చు. 

CLICK HERE :- https://www.incometaxindiaefiling.gov.in/home

Leave a Comment