లేటెస్ట్ లుక్ : క్లీన్ షేవ్ లో చిరు..!

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ తరహాలో మీసాలు లేకుండా క్లీన్ షేవ్ లో, స్లిమ్ అండ్ ఫిట్ బాడీ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇటీవల చూసిన బ్లఫ్ మాస్టర్ సినిమావ నచ్చి డైరెక్టర్ గోపి గణేష్ ని పిలిపించి పర్సనల్ గా  చిరంజీవి అభినందించారు.

దీనికి సంబంధించి ఫొటో ఒకటి బయటకు రావడంతో అందరి లుక్ చిరుపై మళ్లీంది. సినిమా కోసమే ఈ లుక్ ప్రచారం జరిగింది. కానీ ఈ లుక్ సినిమా కోసం కాదని, కేవలం సరదాగా ట్రై చేశానని, ఆచార్యలో ఈ లుక్ ఉండదని చిరు తెలిపారు.   

 

Leave a Comment