ఛీ..ఛీ..  లైవ్ ప్రోగ్రామ్ లో అభిమాని ముఖంపై మూత్రం పోసిన లేడి సింగర్..!

న్యూయార్క్ కి చెందిన ప్రముఖ సింగర్ సోఫియా ఉరిస్టా సిగ్గు లేకుండా ప్రవర్తించింది. లైవ్ ప్రోగ్రామ్ లో వందలాది మంది చూస్తుండగానే స్టేజ్ మీద ఓ అభిమాని ముఖం మీద మూత్రం పోసింది. ఆమె మూత్రం పోస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చివరికి ఆమె క్షమాపణలు చెప్పింది.

బ్రాస్ ఎగైనెస్ట్ బ్యాండ్ కు చెందిన సోఫియా ఉరిస్టా నవంబర్ 11న ఫొరిడాలో జరిగిన రాక్ విల్లే ఫెస్టివల్ లో పాల్గొంది. ఈ ప్రోగ్రామ్ లో పాటు పాడుతూ అకస్మాత్తుగా బూతులతో రెచ్చిపోయింది. తాను మూత్ర విసర్జన చేయాలని, బూత్రూమ్ కి వెళ్లలేనని, మీలో ఒకరు రావాలని అభిమానులను పిలిచింది. 

వెంటనే ఒక అభిమాని ఆమె వద్దకు వచ్చాడు. అతడు స్టేజ్ మీద వెల్లకిలా పడుకున్నాడు. అప్పుడు సోఫియా తన ప్యాంట్, ఇన్నర్ వేర్ విప్పేసి అతడి ముఖంపై మూత్రం పోసింది. అయితే ఈ ఫీట్ ను ఆ అభిమాని ఎంజాయ్ చేయడం విశేషం.. లైవ్ లో ఈ ఘటన జరగడంతో ఆమెపై విమర్శలు వచ్చాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆమె క్షమాపణలు తెలిపింది.   

 

Leave a Comment