కారులో శృంగారం చేశా.. కరణ్ షోలో ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ తన అగ్రెసివ్ యాటిట్యుడ్ తో ఎప్పటికే ఎన్నోసార్లు వార్తల్లోకెక్కాడు.. తాజాగా రౌడీ బాయ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.. బాలీవుడ్ పాపులర్ షో కాఫీ విత్ కరణ్ ప్రస్తుతం 7వ సీజన్ నడుస్తోంది.. ఈ షో లెటెస్ట్ ఎపిసోడ్ లో హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే సందడి చేశారు.. ఈ షో ప్రోమోలో విజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.. 

ఈ షోలో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్.. విజయ్ దేవరకొండకు కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటికి విజయ్ ఇచ్చిన సమాధానాలు చాలా ఆసక్తికరంగా మారాయి. కరణ్ జోహార్ స్ట్రయిట్ గా విజయ్ దేవరకొండను.. ‘నువ్వు చివరగా ఎప్పుడు సెక్స్ చేశావు’ అని అడిగారు.. ఆ ప్రశ్నకు విజయ్ సమాధానం చెబుతూ.. ఈ ప్రశ్న ఇక్కడితో ఆపేయండి అని చెప్పాడు.. కానీ అనన్య పాండే మాత్రం ఈరోజు ఉదయం అయ్యి ఉండొచ్చు అని చెప్పింది. 

ఆ తర్వాత ‘నువ్వు ఎప్పుడైనా పబ్లిక్ ప్లేస్ లో సెక్స్ చేశావా’ అని విజయ్ ని అడిగారు.. దానికి విజయ్ దేవరకొండ కార్లలో అని సమాధానం చెప్పారు. అక్కడ కంఫర్టబుల్ గా ఉంటుందా అని కరణ్ జోహార్ అడిగారు..కొన్ని డిస్పరేట్ సందర్భాల్లో అలా చేయాల్సి వచ్చిందని విజయ్ చెప్పుకొచ్చారు.. 

ఆ తర్వాత ‘నువ్వు ఎప్పుడైనా త్రీసమ్ అంటే ముగ్గురు కలిసి సెక్స్ చేశావా’ అని అడిగేశారు కరణ్ జోహార్.. దానికి విజయ్ దేవరకొండ సమాధానం చెబుతూ.. ఇప్పుటి వరకు అయితే చేయలేదు.. కానీ చేయాల్సి వచ్చినా పెద్దగా ఇబ్బంది ఏమీ లేదంటూ చెప్పుకొచ్చాడు.. విజయ్ దేవరకొండ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి…    

Leave a Comment