ముద్దు పెట్టుకుంటే ఎన్నో ప్రయోజనాలట.. మరీ అవి ఏంటో తెలుసా.!

భాగస్వామిపై ప్రేమను వ్యక్తం చేయాలన్నా.. రొమాన్స్ స్టార్ట్ చేయాలన్నా ముద్దు ఉండాల్సిందే.. రిలేషన్ షిప్ లో ఒక మంచి ముద్దు భాగస్వాముల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. ముద్దు ఇద్దరి మధ్య ప్రేమను మాత్రమే కాదు.. సెక్స్ వల్ ఫీలింగ్స్ ని కలిగిస్తుంది. అంతేకాదు ముద్దుతో వచ్చే ప్రయోజనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మరీ అవేంటో తెలుసుకుందామా..

ముద్దుతో కలిగే ప్రయజనాలు:

  • ముద్దు పెట్టుకుంటే మీ ముఖంలో 34 కండరాలు ఉత్తేజమవుతాయి. ముద్దు పెట్టుకునే సమయంలో ఆ కండరాలు 112 యాంగిల్స్ లలో పనిచేస్తాయి. ముద్దు పెట్టుకోవడం వల్ల మీ ముఖ కండరాలు దృఢంగా మారుతాయి. 
  •   ముద్దు పెట్టుకోవడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది. 
  • ముద్దు పెట్టుకోవడం వల్ల ఆక్సిటోసిన్ హార్మోన్ పెరుగుతుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేయడం వల్ల చర్మ కణాలు ఉత్తేజమై చర్మం కాంతివంతంగా మారుతుంది. 
  • ముద్దు పెట్టుకునేటప్పుడు విడుదలయ్యే ఉమ్మి వల్ల దంతక్షయం దూరమవుతుంది. 
  • లిప్ కిస్ తో దవడ, ముఖం, బుగ్గలు,మెడ కండరాలకు మంచి వ్యాయామం లభిస్తుంది. రోజు ముద్దు పెట్టుకుంటే వాటికి మంచి షేప్ వస్తుంది. అలా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఫలితంగా ముఖంపై ముడతలు రాకుండా ఉంటాయి. 
  • ముద్దుకు తలనొప్పి తగ్గించే శక్తి కూడా ఉంది.
  • ముద్దు పెట్టుకోవడం వల్ల ముఖానికి రక్త ప్రసరణ పెరుగుదుంది. ఇది కొల్లాజెన్, ఎలాస్టిన్ అనే రెండు చర్మ పోషక్ ప్రోటీన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీంతో యాంటీ ఏజింగ్ సమస్యల బారినపడకుండా ఉంటారు.  
  • ముద్దు పెట్టుకొనేటప్పుడు శరీరంో అడ్రినాలిన్ అనే రసాయనం విడుదల అవుతుంది. ఇది వివిధ రకాల నొప్పులను తగ్గిస్తుంది. 

 

 

Leave a Comment