స్ల్పెండర్ కొత్త మోడల్..

దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటో కార్ప్ తన స్ల్పెండర్ ప్లస్ ను బీఎస్-6 వెర్షన్ తో తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధరను రూ.59,600గా నిర్ణయించింది. దీంతో పాత బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా రెండు స్కూటర్లను కూడా ఆవిష్కరించింది. డెస్టినీ 125, మాస్ట్రో ఎడ్జ్ 125 పేరుతో తీసుకొచ్చింది. ఢిల్లీ ఎక్స్ షోరూం వద్ద వీటి ధరలను వరుసగా రూ.64,310, రూ.67,950గా నిర్ణయించింది. కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ పోర్ట్ పోలియోను విస్తరించామని హీరో మోటో కార్ప్ హెడ్ మాలో లే మాసన్ తెలిపారు.

Leave a Comment