మొబైల్ కోసం మంచి డౌన్లోడ్ అప్లికేషన్ !

సాదారణం గ మనలో చాలా మండి మొబైల్ ఫోన్ లో ఫేస్బుక్ ,యూట్యూబ్ ,ఇంస్తాగ్రం ,షేర్ చాట్ లాంటి చాలా అప్లికేషన్స్ ని ఉపయోగిస్తుంటాం . అయితే వీటిలో చాలా వరకు మనకి వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి .అందులో ఎక్కడ కుడా మనకి వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవటానికి ఆప్షన్ కనిపించదు . ఇలా ఒకటి కాదు చాలా వీడియోస్ మనకి కనిపిస్తూ ఉంటాయి . వెతి కోసమే ప్లే స్టోర్ లో ఒక మంచి అప్లికేషన్ వచ్చింది . ఈ అప్లికేషన్గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ అప్లికేషన్ పేరు  “i Downloder ” ప్లే స్టోర్ లో మంచి రేటింగ్ కలిగి ఉంది .

మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే కింద మీకు డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఇక ఈ అప్లికేషన్ ని మీరు ఓపెన్ చేశాక అందులో మీకు share chat, facebook,whatsapp,roposo, instagram etc… వంటి ఆప్షన్ లు మీకు కనిపిస్తాయి .

మీరు ఈ అప్లికేషన్ నుంచి వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నారో అక్కడ ఆప్షన్ ని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు .

మనం డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్న వీడియోస్ యొక్క లింక్ ని కాపీ చేసి ఇందులో పేస్టు చేసి డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేస్తే సరిపోతుంది .

ఒక్క నిమిషం కంటే తక్కువ టైం లో ఆ వీడియో డౌన్లోడ్ అయ్యి మీ మొబైల్ లో సేవ్ అవుతుంది .

ఇలా చాలా సులభం గ మీరు ఈ అప్లికేషన్ నుంచి అయిన వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు .

DOWNLOAD APP 

 

 

Leave a Comment