ఇండియా షేర్ ఇట్ వచ్చేసింది !

మన ఇండియా లో చైనా అప్లికేషన్స్ బ్యాన్ అయిన విషయం అందరికి తెలిసిందే !అయితే అందులో ముఖ్యం మనం అందరం ప్రతి రోజు వాడే అప్లికేషన్ షేర్ ఇట్ . ఈ అప్లికేషన్ ని కుడా ప్లే స్టోర్ నుంచి బ్యాన్ చేయటం జరిగింది .కాని మనలో చాలా మంది ఈ అప్లికేషన్ కి అలవాటు పడటం వల్ల చాలా ఇబ్బందులు ఎదురుకోవటం జరిగింది . కాని ఇప్పుడు షేర్ ఇట్ లాంటి అప్లికేషన్స్ ప్లే స్టోర్ లో చాలా ఉన్నాయి . వీటి లో ఒక మంచి షేర్ ఇట్ అప్లికేషన్ గురించి మీకు చెప్పబోతున్నాను .

  1. ఈ అప్లికేషన్ పేరు “SHARE KARO “.
  2. ప్లే స్టోర్ లో కోతగ్గా లాంచ్ అయిన అప్లికేషన్ .
  3. ఇక ఈ అప్లికేషన్ ని వాడటం కుడా చాలా సులభం .
  4. ముందుగ కింద ఉన్న డౌన్లోడ్ లింక్ ని క్లిక్ చేసి మొబైల్ లో ఇంస్టాల్ చేసుకోండి .
  5. తర్వాత  మీకు పర్మిషన్ అడుగుతుంది .వాటిని కుడా ఇవ్వండి .
  6. ఇక మీరు పంపాలి అనుకున్న ప్రతి ఫైల్ ని సెలెక్ట్ చేసి సింపుల్ గ షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి .
  7. చాలు అవతలి వ్యక్తి మొబైల్ లో కూడా ఇదే అప్లికేషన్ ఉంటె కొన్ని క్షణాల్లో ఫైల్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి .
  8. ఇలా ఈ అప్లికేషన్ మీకు చాలా ఉపయోగ పడ్తుంది .

DOWNLOAD APP

Leave a Comment