దుబాయ్ కి పంపిన అమ్మాయిలను అక్కడి వారు ఏం చేస్తారో మీకు తెలుసా?

సాధారణంగా పేరు ఇంట్లో ఉన్న అమ్మాయిలు ఏదో ఒక ఉద్యోగం చెయ్యకపోతే ఇల్లు గడవడం చాలా కష్టం.  కుటుంబ అవసరాలు తీర్చడం కోసం ఒక్కొక్క సారి తన టాలెంట్ కు సరిపడా ఉద్యోగం దొరకకపోయినా ఏదో ఒక పని చేసి పూట గడపాల్సిన అవసరం అమ్మాయిలకు ఏర్పడుతుంది. దీనికి ఆసరాగా చేసుకుని వారి జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు. వారికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. ఎంతో ఎంతోకొంత ఎంతో కొంత డబ్బు ఎంతోకొంత ముట్టజెప్పి ఆ తర్వాత వారు లక్ష  సంపాదిస్తున్నారు. ఇటీవల విదేశాల కు అమ్మాయిలను అక్రమంగా రవాణా చేసే కొందరిని పోలీసులు పట్టుకున్నారు. అందులో ఒక చాకచక్యం వ్యవహరించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

 

 విదేశాల్లో మంచి ఉద్యోగం.. అక్కడికి వెళ్లడానికి  ఖర్చు  మాదే… మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు.. అక్క పని  చేయాలి. అని  చెప్పి  అబద్ధాలు చెప్పినా కొందరిని ఓ యువతి నమ్మింది. దీని కుటుంబ అవసరాలు మస్కట్ వెళ్లే హైదరాబాద్ చెందిన ఒక యువతి ఒప్పుకుంది. అయితే తనకు ఏదో అనుమానం రావడంతో చివరి నిమిషంలో మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ట్రావెల్ ఏజెంట్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

 

 అయితే ఇప్పటివరకూ వీరు దుబాయ్ కతర్ తదితర దేశాలకు అమ్మాయిలను రవాణా చేసినట్లు పోలీసులు చేసిన విచారణలో తెలిసింది. ఇక్కడ ఉన్న ఉన్నతోద్యోగి చేస్తానని చెప్పి… విదేశాలకు వెళ్లగానే వారిని వేరే కార్య కలాపాలకు ఉపయోగించుకుంటారని, ఈ వి ర్ ఈ విషయం తేజ ఏజెంట్ సంప్రదిస్తే  పట్టించుకో బాధితులు తెలిపిన పోలీస్ కమిషన్ తెలిపారు. అయితే ఈ విధంగా ఏజెంట్లను వలలో వలలో చిక్కుకున్న అమ్మాయిలు వేరే దేశాలకు వెళ్ళిన తర్వాత నానా కష్టాలు పడతారు అది ఎవరికీ తెలియదు. వీళ్ళకు వీళ్లకు ఎంతో ఎంతో కొంత డబ్బు ముట్టచెప్పి వాళ్ళ వాళ్ల అవసరం అవసరాలను   తీర్చుకోని . ఏజెంట్ ఏజెంట్లకు లక్షలు లక్షలు అకౌంట్లో డబ్బులు వేస్తారట.

Leave a Comment