ఎయిర్ పోర్టులో రెచ్చిపోయిన రష్మిక: చూస్తే పిచ్చెక్కుతుంది..

కన్నడ హీరోయిన్ రష్మిక మందాన ఇప్పుడు బిజీ హీరోయిన్గా మారిపోయింది.సౌత్ ఇండస్ట్రీ తో పాటు హిందీ సినిమాల్లో నటిస్తున్న రష్మిక రానురాను గ్లామర్ పెంచేస్తోంది. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ట్రెడిషనల్ గా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు అందాల ఆరబోతకు ఏమాత్రం తక్కువ కాదని అంటోంది. ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కొత్తకొత్త డ్రస్సులతో అదిరే అందాల డ్రస్సులతో కవ్విస్తోంది .తాజాగా రష్మిక డ్రెస్ ను చూసి యూత్ ఫిదా అవుతున్నారు. రష్మిక ఇంత రెచ్చిపోయిందట నీ కామెంట్లు పెడుతున్నారు.  

 

కన్నడంలో  కిరాక్ పార్టీఅనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందాన. ఆ తర్వాత తెలుగులో ఛలో సినిమాతో తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గీత గోవిందం సినిమా స్టార్ట్ అయ్యింది. ఇక ఆ తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్ దేవదాసు పెద్దగా హిట్ కాకపోవడంతో నిరాశ చెందింది. కానీ వెంటనే స్టార్ హీరో మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం కొట్టేయడంతో ఈ బ్యూటీ దశ తిరిగింది .ఇక అక్కడి నుంచీ తన జర్నీ వరసగా సినిమాల్లో చేసుకుంటూనే పోతుంది. ప్రస్తుత ఈ భామ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తోంది.

సౌత్ లోనే కాకుండా నార్త్ హిందీ సినిమాల్లోనూ తన ప్రతాపం చూపిస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా తో కలిసి మిషన్ మజ్ను సినిమా  చేస్తోంది. ఈ కధ నా ఇంస్టాగ్రామ్ లో రష్మిక పర్ఫామెన్స్ చెప్పనక్కర్లేదు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో ఉంటూ అందరినీ అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామ డ్రెస్ ను చూసి కుర్రాళ్ళు ఆగలేకపోతున్నారు. ఒక ఎయిర్పోర్టులో దర్శనమిచ్చిన రష్మిక టాక్ షో చేసింది. ఈమెను చూసిన ఫ్యాన్స్ ఫొటోస్ తీసుకున్నారు. ఏమాత్రం భయపడకుండా  రష్మీ రష్మిక అందాల అందాలను చూపి ఆకట్టుకుంది. 

Leave a Comment