DRDO Recruitment 2020 : ఐటీఐ అప్రెంటీస్ ట్రైనీ పోస్టులు..

డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్‌డిఓ-కంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (సివిఆర్‌డిఇ) ఐటిఐ అప్రెంటిస్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

వివరాలు..

మొత్తం పోస్టులు -116

పోస్టులు – ఐటీఐ అప్రెంటీస్ ట్రైనీ

కార్పెంటర్ – 02

కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ -23

డ్రాఫ్ట్ మెన్(మెకానికల్) – 05

ఎలక్ట్రీషియన్ – 20

ఎలక్ట్రానిక్స్ – 02

ఫిట్టర్ – 33

మెషినిస్ట్ – 11

మెకానిక్ (మోటార్ వెహికిల్) – 05

పెయింటర్ – 02

ప్లంబర్ – 02

టర్నర్ – 05

వెల్డర్ – 06

అర్హత – సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు – మార్చి 1, 2020 నాటికి

అన్ రిజర్డ్వ్ కేటగిరి – 27 ఏళ్లు మించకూడదు

ఓబీసీ కేటగిరి – 30 ఏళ్లు మించకూడదు.

ఎస్సీ/ఎస్టీ కేటగిరి – 32 ఏళ్లు మించకూడదు.

పీహెచ్ డీ కేటగిరి – 37 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తులకు చివరి తేదీ  – ఏప్రిల్ 3,  2020

పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చూడగలరు.

Notificatio – https://img.freejobalert.com/uploads/2020/03/Notification-DRDO-CVRDE-ITI-Apprentice-Trainee-Posts.pdf

Apply Online – https://rac.gov.in/cgibin/2020/advt_cvrde_aprntc/

 

Leave a Comment