ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో అసిస్టెంట్ పోస్టులు

తిరుపతిలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్  సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు ..

ప్రాజెక్ట్ అసిస్టెంట్ / ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు

అర్హత – ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత

ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణత

దరఖాస్తు విధానం – ఆన్ లైన్

దరఖాస్తులకు చివరి తేదీ – ఏప్రిల్ 10, 2020

వివరాలకు పూర్తి వెబ్ సైట్ –  http://www.iisertirupati.ac.in/job-faculty/pa-pf/Advt_112020.pdf

Leave a Comment