ఆ వ్యాధులతో బాధపడుతున్న మన హీరోయిన్లు..!

ఈ లోకంలో చాలా మంది రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు. ఆ వ్యాధులకు వివిధ కారణాలు ఉండొచ్చు. కొన్ని వ్యాధులు మనలో అంతర్గతంగా ఉంటే కొన్ని బాహ్య కారణాలుగా ఉంటాయి. వీలో జన్యు సంబంధమైన వ్యాధులను అంతర్గత కారణాలుగా.. పోషకాహార లోపాలు, వాతావరణంలోని కారకాలు, వ్యాధికారక క్రిమికీటకాదుల వ్యాధులను బాహ్య కారణాలుగా పేర్కొంటారు. 

అయితే సినీ ఇండస్ట్రీలోనూ హీరోయిన్లు పలు రకాల వ్యాధులతో బాధ పడుతున్నారు. ఈ చేదు నిజం ఇప్పుడు అభిమానులను కలవరపెడుతోంది. ఎంత హీరోయిన్లు అయినా వారు మనలాగే మనుషులే.. ఆ మధ్య సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే చాలా రోజుల పాటు కాన్సర్ తో బాధ పడింది. లండన్ వెళ్లి చికిత్స తీసుకుని ఇప్పుడు మళ్లీ మామూలు మనిషి అయింది. 

టాలీవుడ్ స్టార్ హీరోయిన సమంత కూడా ఒక వ్యాధితో బాధపడుతూ ఉంది. అదేమిటంటే నడుము దగ్గర ఒక చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతుందట. అందుకే ఈమే గ్లామర్ డ్రస్సులు వేసుకోవడానికి నిరాకరిస్తోంది. 

ఇక నయనతారు లేడి ఓరియెంటెడ్ కి పెట్టింది పేరు. అయితే ఈమె కూడా ఒక చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ వ్యాధిని తగ్గించుకునేందుకు ఆమె కొన్ని మందులను కూడా వాడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒక్కరు కాదు ఇద్దురు కాదు.. చాలా మంది హీరోయిన్లకు అనుకోని అనారోగ్య సమస్యలున్నాయి. 

 

Leave a Comment