నాకు కరోనా వచ్చింది…నేను తీసుకున్న ట్రీట్ మెంట్ ఇదే..

కరోనా ప్రస్తుతం అందరినీ భయపెడుతున్న సమస్య. అయితే కరోనాను జయించిన వారు కరోనా గురించి అస్సలు భయపడవద్దని సూచిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా కరోనా గురించి భయాందోళనలు చెందవద్దని సూచిస్తున్నాయి. అయితే ప్రజలు మాత్రం కరోనా గురించి ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ 70 ఏళ్ల వయస్సు ఉన్న డాక్టర్ బాపూజి తనకు కరోనా రావడంతో ఆయన తీసుకున్న ట్రీట్ మెంట్ గురించి మనకు వివరించారు. ఆయన తీసుకున్న ట్రీట్ మెంట్ ఏమిటో తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా చూడండి.

Leave a Comment