ఈ తప్పు వల్ల కరోనాతో చనిపోతున్నారు..!

కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కరోనా కట్టడి చేసే దశ దాటిపోయింది. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అసలు మనలో కరోనా ఉన్నట్లు లక్షణాలు కూడా తెలియకపోవచ్చు. ఈ సమయంలో మనకు కరోనా వచ్చినట్లు ఎలా తెలుసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోను పూర్తిగా చూడండి.

Leave a Comment