ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్..!

కరోనా మహమ్మారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను వదల్లేదు.. ట్రంప్ కు ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియాకు కరోనా నిర్ధారణ అయింది. ప్రస్తుతం వారు క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటామని ట్రంప్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ట్రంప్ సలహాదారు హోప్ హిక్స్ కు కరోనా సోకిన కొన్ని గంటల్లోనే ట్రంప్ దంపతులకు కరోనా సోకింది. అమె నుంచి ట్రంప్ కు కరోనా సోకి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.   

Leave a Comment