నిమ్ హాన్స్ లో కాంట్రాక్ట్ పోస్టులు

బెంగళూరులోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్(నిమ్ హాన్స్).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఏడు డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు..

అర్హతలు –  ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణత, నిర్దిష్ట అనుభవం ఉండాలి.

వయస్సు – 40  ఏళ్లకు మించకూడదు. 

ఎంపిక విధానం – ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం – ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు – రూ.590

దరఖాస్తులకు చివరి తేదీ –  ఫిబ్రవరి 28, 2020

పూర్తి వివరాలు – వెబ్ సైట్ లో పరిశీలించవచ్చు. 

వెబ్ సైట్ – http://nimhans.ac.in

Leave a Comment