సైనిక్ స్కూల్ చింగ్ చిప్ లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు

సైనిక్ స్కూల్ చింగ్ చిప్ రెగ్యులర్ అండ్ కాంట్రాక్ట్ విధానంలో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

పోస్టుల వివరాలు..

రెగ్యులర్ విధానంలో పోస్టులు

టీజీటీ(ఇంగ్లీష్) – 01

టీజీటీ (మ్యాథ్స్) – 01

లైబ్రేరియన్ – 01 (రెగ్యులర్) – 01

ఆఫీస్ – 01(సూరింటెండెంట్

అప్పర్ డివిజన్ క్లర్క్ (యూడీసీ) – 01

లోయర్ డివిజన్ క్లర్క్ – 01

కాంట్రాక్ట్ విధానంలోని పోస్టులు

వార్డు బాయ్- 02

జనరల్ ఎంప్లాయి- 06

మొత్తం పోస్టుల సంఖ్య – 15

అర్హతలు – పోస్టును అనుసరించి పదో తరగతి లేదా 50 శాతం మార్కులతో డిప్లొమా / బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ / లైబ్రరీ సైన్స్ / మ్యాథ్స్ / ఇంగ్లీష్ ఉత్తీర్ణత, బీఈడీ పూర్తి చేసి ఉండాలి. సీటెట్ / ఎస్ టెట్ అర్హత సాధించి ఉండాలి. 

దరఖాస్తు విధానం – దరఖాస్తును పూర్తి చేసి, సంబంధిత సర్టిపికెట్లను జత చేసి, స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. 

దరఖాస్తు ఫీజు – జనరల్ అభ్యర్థులకు రూ.500/, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300/

దరఖాస్తులకు చివరి తేదీ – ఫిబ్రవరి 29, 2020

వెబ్ సైట్ – http://sschhingchhip.mizoram.gov.in

Leave a Comment