పబ్జీకి ఏడుస్తూ పాడేమోసిన యువత.. ఫన్నీ వీడియో
భారత ప్రభుత్వం పబ్జీతో సహా 118 చైనా యాప్ లను ఇటీవల బ్యాన్ చేసింది. అయితే పబ్జీ బ్యాన్ చేయడంతో చాలా మంది యువత జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే పబ్జీ గేమ్ కు ఉన్నా క్రేజ్ అలాంటిది మరి..పబ్జీకి అలవాటు పడిన యువత …