Rare Yellow Turtle

వీడియో వైరల్ : ఇప్పటి వరకు ఎవరూ చూడని తాబేలు..!

ఒడిషాలోని బాలసోర్ జిల్లాలో అరుదైన తాబేలు లభ్యమైంది. సాధారణంగా మనం చూసిన తాబేలు నలుపు లేదా బూడిద రంగులో ఉంటాయి. కానీ ఈ తాబేలు పసుపు పచ్చని రంగులో ధగధగలాడుతోంది. బాలసోర్ జిల్లాలోని సుజాన్ పూర్ గ్రామంలో గ్రామస్థులు ఈ తాబేలును …

Read more

corona virus

దేశంలో ఒక్క రోజులో 40 వేల కేసులు..!

భారత్ లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 40,425 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశంలో కరోనా కేసులు 40 వేలు దాటడం గమనార్హం. కాగా 681 మంది కరోనాతో …

Read more

telugu lessons in australian schools

ఆస్ట్రేలియా స్కూళ్లలో తెలుగు పాఠాలు..!

తెలుగు భాష తియ్యదనం..తెలుగు జాతి గొప్పతనం తెలుగుసుకున్న వారికి తెలుగే ఒక మూలధనం…. చక్కని పలుకుబడులకు, నుడికారములకు తెలుగు భాషయే పుట్టినిల్లు..అలాంటి తెలుగుకు ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం దక్కింది. ఇక్కడి పాఠశాల్లలో తెలుగు మీడియంను తీసేసి ఇంగ్లీష్ మీడియంను బోధించాలని ఏపీ …

Read more

Vidya Veerappan

వీరప్పన్ కూతురుకు బీజేపీలో కీలక పదవి..!

వీరప్పన్ ఈ పేరు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ అడవి దొంగ, గంధపు చెక్కల స్మగ్లర్ ఒకప్పుడు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను గడగడలాడించాడు. 2004లో వీరప్పన్ ఎన్ కౌంటర్ లో మరణించాడు. ఆ వీరప్పన్ కూతురు విద్యా వీరప్పన్ కు …

Read more

husband sing a song

వీడియో వైరల్ : విడిపోదాం అనుకున్న భార్యను పాటతో కూల్ చేసిన భర్త..!

ఇద్దరు భార్యాభర్తలు గొడవపడ్డారు..విషయం  పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఇక ఈ మొగుడు నాకు వద్దే వద్దంటూ కేసు పెట్టింది భార్య. పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు… బెడిసికొట్టింది..ఇక లాభం లేదు..నా భార్య గురించి నాకే తెలుసు..నేనే నా భార్య కోపాన్ని …

Read more

Sangameshwaram

జలధివాసంలోకి సంగమేశ్వరుడు..!

కృష్ణమ్మ పరుగులు పెడుతూ సప్తనదుల సంగమేశ్వరుడిని అభిషేకించింది. తెలంగాణలోని జూరాల నుంచి నీటిని విడుదల చేయడంతో కృష్ణా జలాలు వేగంగా శ్రీశైలం డ్యామ్ చేరుతున్నాయి. దీంతో డ్యామ్ లో నీటిమట్టం పెరుగుతుండటంతో కృష్ణా  పరీవాహక లోతట్టు ప్రాంతం నీట మునుగుతోంది. ఈ …

Read more

Nalgonda covid hospital

కరోనా విషాదం : తల్లి కళ్ల ముందే ప్రాణం పోయింది..!

వైద్యుల నిర్లక్ష్యానికి మరో నిండు ప్రాణం బలైంది. కరోనాతో చేరిన వ్యక్తి ఆక్సిజన్ అందక కన్న తల్లి ముందే ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన నల్గొండ జిల్లా ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం సల్కునూర్ …

Read more

Indian Medical association

ఇండియాలో కమ్యూనిటీ స్ప్రెడ్ స్టార్ట్ ..పరిస్థితులు దారుణం : IMA

దేశంలో కరోనా కేసులు భీకరంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 10 లక్షలు దాటిపోయాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) మరో షాకింగ్ న్యూస్ తెలిపింది. దేశంలో కరోనా కమ్యూనిటీ ట్రాన్మ్సిషన్ ప్రారంభమైందని వెల్లడించింది. దేశంలో పరిస్థితి అధ్వానంగా ఉంది. ప్రతి …

Read more

electricity officials detained

కరెంటోళ్లను కట్టేసిన గ్రామస్థులు..!

కరెంట్ బిల్లులు వినియోగదారులకు షాక్ కు గురిచేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో కరెంట్ బిల్లులు అధికంగా వస్తున్నాయి. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మెదక్ జిల్లా మండల పరిధిలోని ముస్లాపూర్ ప్రజలైతే తమ ఆగ్రహాన్ని విద్యుత్ సిబ్బందిపై చూపించారు. విద్యుత్ …

Read more

bjp

రైతుకు ప్రతినెలా జీతం ఇవ్వాలి : బీజెపీ 

ప్రజల ఆకలి తీర్చేందుకు రైతన్న ఆరు కాలం కష్టపడి పంటను పండిస్తున్నాడని, వారికి కూడా నెలవారీ జీతం ఇవ్వాలని బిజెపి రాష్ట్ర రైతు నాయకులు వైవి సుబ్బారావు డిమాండ్ చేశారు. రైతు కోసం సేవ చేసే కంపెనీలు, వ్యాపారులు, ప్రభుత్వ మరియు …

Read more