ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న బాలీవుడ్ హీరో.. ఒంటిపై నూలు పోగులేకుండా ఫోజులు..!

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ అందరినీ షాక్ కి గురిచేశాడు.. ఒంటి మీద నూలు పోగులేకుండా న్యూడ్ గా ఫొటోలకు ఫోజులిచ్చాడు.. రణవీర్ సింగ్ న్యూడ్ ఫొటోలతో ప్రస్తుతం ఇంటర్నెట్ షేక్ అవుతోంది.. ఇంతకు రణవీర్ సింగ్ అలా నగ్నంగా ఫొటోలకు ఫోజులివ్వడానికి కారణం ఏంటంటే.. 

పేపర్ మ్యాగజైన్ కోసం రణవీర్ సింగ్ న్యూడ్ అండ్ బోల్డ్ ఫొటోషూట్ చేశారు. ఈ ఫొటోలలో ఒంటిమీద నూలుపోగు కూడా లేకుండా కనిపించాడు.. అమెరికన్ యాక్టర్ బర్ట్ రెనాల్డ్స్ ను స్ఫూర్తిగా తీసుకుని రణవీర్ ఈ ఫొటోషూట్ చేసినట్లు కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

న్యూడుటీ గురించి రణవీర్ సింగ్ మాట్లాడుతూ తాను వెయ్యి మంది  ముందు కూడా నగ్నంగా ఉండగలనని చెప్పారు. అందులో తనకు ఎలాంటి సిగ్గులేదన్నారు. మనలో ఉన్న ఆత్మ అసలైన నగ్నత్వం అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రణవీర్ సింగ్ న్యూడ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

 

 

View this post on Instagram

 

A post shared by DietSabya® (@dietsabya)

Leave a Comment