హాట్ అప్పీల్ తో హీటెక్కిస్తున్న నటి సాక్షి..!

బాలీవుడ్ నటి సాక్షి మాలిక్ తన హాట్ అప్పీల్ తో యువతరంలో నిరంతరం హాట్ టాపిక్ గా ఉంటారు. ‘సోను కే టిటు కి స్వీటీ’ చిత్రం నుంచి వచ్చిన ‘బోమ్ డిగ్గీ డిగ్గీ’ పాటతో బాగా ప్రసిద్ధి చెందింది. సోసల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటే సాక్షి తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ యువతో హీట్ పెంచుతుంటారు. ఇన్ స్టాగ్రామ్ లో ఇప్పటి వరకు 5 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉంది. 

లాక్ డౌన్ పరిమితులు ఎత్తివేసిన తర్వాత ఈ బ్యూటీ మాల్దీవుల్లో సెలవులు ఎంజాయ్ చేసింది. తన హాట్ ఫొటోలతో ఇంటర్నెట్ ను షేక్ చేసింది. తాజాగా ఆమె మాల్దీవుల్లో బికినీలో దిగిన ఫొటోను షేర్ చేసింది. అంతే కాదు తన ఇన్ స్టా ఫాలోవర్స్ ను ఓ ప్రశ్న వేసింది. ‘నేను మళ్లీ మాల్దీవులను సందర్శించాలా లేక యూరో తిరిగి తెరిచే వరకు వేచి ఉండాలా?’ అని అడిగింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ గా మారింది.  

Leave a Comment