బికినీలో హాట్ గా విజయ్ దేవరకొండ హీరోయిన్ ..!

బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే.. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ అమ్మడు మాల్దీవుల్లో హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తోంది. అనన్య తన ఇన్ స్టాలో హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారును మైకంలో ముంచెత్తుతుంది. తాజగా బికినీలో ఉన్న ఫొటోను షేర్ చేసింది.  ఈ ఫొటోలు నెటిజన్లకు కనులవిందు చేస్తున్నాయి. ప్రస్తుతం అనన్య పాండే.. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న ఫైటర్ సినిమాలో నటిస్తోంది.  

 

Leave a Comment