ఏపీ కొత్త కేబినెట్.. కొత్త మంత్రులు వీరే..!

ఏపీ కేబినేట్ విస్తరణ విషయంలో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త మంత్రుల లిస్ట్ వచ్చేసింది. గత మూడు రోజులుగా కొత్త మంత్రి వర్గంపై కసరత్తు చేస్తున్న సీఎం జగన్ ఆదివారం తుదిజాబితాను ఖరారు చేశారు. 25 మందితో కొత్త మంత్రివర్గ జాబితా విడుదల అయ్యింది. ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఈనెల 11న జరగనుంది.  

కొత్తగా ఏర్పడబోయే మంత్రివర్గం

1,ధర్మాన ప్రసాదరావు (బీసీ వెలమ)

2, సిదిరి అప్పలరాజు (మత్స్యకార సామాజిక వర్గం)

3, బొత్స సత్యనారాయణ (తూర్పు కాపు)

4, పీడిత రాజన్నదొర (షెడ్యూల్ తెగలు) 

5, గుడివాడ అమర్నాథ్ (కాపు)

6, బూడి ముత్యాల నాయుడు (కొప్పుల వెలమ)

7, దాడిశెట్టి రాజా

8,చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ

9, పినిపే విశ్వరూప్

10, తానేటి వనిత (మాదిగ)

11, కారుమూరి నాగేశ్వరరావు

12, కొట్టు సత్యనారాయణ

13, జోగి రమేష్ (గౌడ)

14, అంబటి రాంబాబు (కాపు)

15, మేరుగ నాగార్జున (sc)

16, విడదల రజని (బీసీ)

17, కాకాని గోవర్ధన్ రెడ్డి

18, అంజాద్ బాషా

19, బుగ్గన రాజేంద్రనాథ్

20, గుమ్మనూరు జయరాం (బోయ)

21, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

22, నారాయణస్వామి (sc)

23, ఆర్ కే రోజా

24, ఉష శ్రీ చరణ్ (కురువ సామాజికవర్గం)

25, తిప్పేస్వామి

 

Leave a Comment