Amezon Pay Later తక్షణం పొందండి.. జీరో వడ్డీ  క్రెడిట్ మరియు  EMI 

Amezon తన వినియోగదారుల కోసం Amezon Pay Later అనే క్రెడిట్ సర్వీస్ ను ప్రారంభించింది. ఈ సర్వీస్ ద్వారా మీరు తక్షణ క్రెడిట్, ఈఎంఐ, వాయిదా పద్ధతిలో చెల్లింపులు చేయడానికి అవకాశం ఉంటుుంది. మీరు ఏదైనా ఉత్పత్తులు Amezon ద్వారా తీసుకున్నాప్పుడు మీకు ఈ ప్రయోజనాలు వర్తిస్తాయి. 

తక్షణ క్రెడిట్ ద్వారా దాదాపు రూ.20 వేల వరకు ఇందులో క్రెడిట్ పొందవచ్చు. అయితే అందరిక ఒకే రకంగా క్రెడిట్ అనేది ఇవ్వదు. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా క్రెడిట్ అనేది వర్తిస్తుంది. 

Amezon Pay Later ద్వారా మీరు షాపింగ్ చేసిన చెల్లింపులను వచ్చే నెల కూడా చెల్లించవచ్చు. దీనికి ఎటువంటి వడ్డీ ఉండదు. Amezon తన వినియోగదారుల కోసం ఈఎంఐ పద్ధతిని కూడా ప్రవేశపెట్టింది. దీని ద్వారా మీరు 12 నెలల వరకు తొద్ది పాటి వడ్డీతో చెల్లింపులు చేయవచ్చని అమెజాన్ తెలిపింది. 

Amezon Pay Later ద్వారా మీరు విద్యుత్ బిల్లులు, నీటి బిల్లు మరియు మొబైల్ బిల్లు, రీచార్జ్ చేసుకోవడం వంటి ప్రయోజనాలను అందిస్తుంది. లాక్ డౌన్ సమయంలో వినియోగదారులు తమ కిరాణా లేదా ఇతర ముఖ్యమైన వస్తువులను క్రెడిట్ మీద కొనుగోలు చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. అయితే Amezon Pay Later లో కొన్ని వస్తువులకు మినహాయింపు ఉంది. ఆభరణాలు, అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్, అమెజాన్ పే బ్యాలెన్స్ టాప్ -అప్, అమెజాన్ గ్లోబల్ స్టోర్ నుంచి లేదా విదేశాల నుంచి వ్యాపారాలు, లేదా బులియన్( బంగారం మరియు వెండి) వంటి వాటిపై మినహాయింపు ఉంది. 

సర్వీస్ ను ఎలా పొందాలి?

ముందుగా మనం Amezon యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఒక ముందే ఉంటే దానిని అప్ డేట్ చేసుకోవాలి. దీనిలో సబ్ స్క్రైబ్ చేసుకోవడానికి మన PAN Card, Aadhar Card అయితే తప్పనిసరిగా కావాలి. అప్పుడే మీరు ఎలిజిబుల్ అవుతారు. తర్వాత మీ KYC ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. తర్వాత వినియోగదారులు Amezon Pay డాష్ బోర్డ్ నుంచి Amezon Pay Later రిజిస్ట్రేషన్ స్థితిని తెలుసుకోవచ్చు. 

 

Leave a Comment