వీడియో వైరల్ : కుక్కల సహనానికి పరీక్ష..చూస్తే నవ్వు ఆగదు..!

చికెన్ చూస్తే కుక్కలు ఆగుతాయా..చూసిన వెంటనే లాగించేస్తాయి. ఎవరైనా అడ్డుపడితే దాడి చేస్తాయి. అలాంటిది..కుక్కల ముందు చికెన్ ఉంచి వారి సహనానికి పరీక్ష పెట్టాడు ఓ యజమాని.. కుక్కల ముందు చికెన్ పెట్టి..దానిని తినిపించేందుకు కత్తితో కట్ చేస్తూ మధ్యలో లేచి వెళ్తాడు.. కుక్కలను తినవద్దని సూచిస్తాడు..ఇక యజమాని వచ్చేంత వరకూ కుక్కలు వేచి ఉంటాయా..అందులో ఒక కుక్క అయితే యజమాని చెప్పినట్లు విని దీనంగా కూర్చుంటుంది. ఇక మరో కుక్క అయితే యజమాని కోసం ఎదురు చూసి..ఆగలేక తినేందుకు ప్రయత్నిస్తుంది..అంతలోనే యజమాని వచ్చే సరికి పక్కకు వెళ్తుంది..తర్వాత ఆ చికెన్ ను ఆ వ్యక్తి కుక్కలకు తినిపిస్తాడు..ఇది చూస్తే మీకు నవ్వు ఆగదు..

 

Leave a Comment