మెట్రోపాలిటన్ వాటర్ సప్లయి మరియు సీవరేజ్ బోర్డులో 93 పోస్టులు

మెట్రోపాలిటన్ వాటర్ సప్లయి మరియు సీవరేజ్ బోర్డులోని 93 పోస్టుల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు..

పోస్టు – మేనేజర్(ఇంజనీరింగ్) -93

అర్హత – డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్(సివిల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణత

వేతనం – రూ.37,100/ – రూ.91,450

వయస్సు – 34 ఏళ్లు మించకూడదు

దరఖాస్తు ఫీజు – రూ.200/

దరఖాస్తు విధానం – ఆన్ లైన్ 

దరఖాస్తులకు చివరి తేదీ – మార్చి 30, 2020

వెబ్ సైట్ – https://www.tspsc.gov.in/preview.tspsc?fileName=PRESSNOTE/NOTIFIN-032020-MANAGERS_HMWSSB_2020-03-10_15_34_13.0.pdf&filePath=dbPath

Leave a Comment