ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో 23 పోస్టులు

హైదరాబాద్ లోని భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 23 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు వివరాలు..

పోస్టులు – జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, పర్సనల్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. 

మొత్తం పోస్టుల సంఖ్య- 23

దరఖాస్తు విధానం –  ఆన్ లైన్/ ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు ప్రారంభ తేదీ – మార్చి 11, 2020

దరఖాస్తులకు చివరి తేదీ – ఏప్రిల్ 10, 2020

పూర్తి వివరాలకు వెబ్ సైట్ – http://www.ecil.co.in

Leave a Comment