హిందూస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో 51 పోస్టులు

విశాఖపట్నంలోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 51 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

విభాగాల వారీగా ఖాళీలు –

డిజైనర్ -13

జూనియర్ సూపర్ వైజర్ -23

ఆఫీస్ అసిస్టెంట్ – 9

జూనియర్ ఫైర్ ఇన్ స్పెక్టర్ -4

డ్రైవర్ -2

అర్హత – పోస్టులను బట్టీ పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా(ఇంజనీరింగ్), గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.

వయస్సు- 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం – రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం – ఆన్ లైన్ / ఆఫ్ లైన్

దరఖాస్తులకు చివరి తేదీ – ఏప్రిల్ 07, 2020

వెబ్ సైట్ – https://www.hslvizag.in/

Leave a Comment