బీఎస్ఎన్ఎల్ లో 100 అప్రెంటీస్ పోస్టులు

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ – 75

అర్హత – డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ ఉత్తీర్ణత

టెక్నీషియన్ (డిప్లొమా అప్రెంటీస్)

ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ – 25

అర్హత –  డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ ఉత్తీర్ణత

దరఖాస్తు విధానం – ఆన్ లైన్

దరఖాస్తులకు చివరి తేదీ – మార్చి 12, 2020

వెబ్ సైట్ http://portal.mhrdnats.gov.in/sites/default/files/file_upload/Counselling_for_BSNL_HYD.pdf

Leave a Comment