స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 100 టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులు

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 100 టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖస్తులు కోరుతోంది.

వివరాలు..

టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులు- 100

ఎలక్ట్రికల్ – 20

మెకానికల్ – 20

మెటలర్జీ – 30

సివిల్ – 10

కెమికల్ – 10

ఇన్ స్ట్రుమెంటేషన్ – 10

అర్హత – డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత

వయస్సు – 28 ఏళ్లు మించకూడదు

దరఖాస్తులకు చివరి తేదీ – మార్చి 17, 2020

వెబ్ సైట్ – http://portal.mhrdnats.gov.in/sites/default/files/file_upload/advt_sail_ISP-final.pdf

Leave a Comment