శృంగారం చేస్తూ గట్టిగా అరుస్తున్న దంపతులపై కేసు..

శృంగారం చేసుకునేటప్పుడు మూలగడం అనేది సహజం.. ఇంక కొందరు గట్టిగా అరుస్తుంటారు. ఇలానే ఓ జంట సెక్స్ చేస్తున్న సమయంలో గట్టిగా అరుస్తుండటంతో వారు ఉన్న అపార్ట్ మెంట్ దద్దరిల్లిపోయేది. న్యూసెన్స్ భరించలేక చుట్టు ఉన్న వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ జంటపై కేసు నమోదు చేేశారు. ఈ ఘటన యూకేలో జరిగింది. 

ఓ జంటకు కొత్తగా పెళ్లయింది. ఇద్దరు కూడా ఎయిర్ పోర్ట్ లో పనిచేస్తున్నారు. వారికి నిత్యం రాత్రి సమయంలో డ్యూటీలు ఉంటాయి. భార్యాభర్తలు ఇద్దరు పగలు అపార్ట్మెంట్ కు చేరుకుంటారు. రాత్రి డ్యూటీలు ఉండటంతో పగటిపూట ఇద్దరూ సెక్స్ చేసుకునేవారు. అయితే భార్యకు సెక్స్ సమయంలో పెద్దగా మూలగడం, అరవడం చేసేది.. ఏకంగా పోర్న్ వీడియోల్లో అరచినట్లు గట్టిగా అరిచేది. ఆమె అరుపులు ఇంటి పక్కన ఉన్న మిగితా వారికి ఇబ్బందికరంగా మారాయి. 

పట్టపగలు అంత పెద్ద అరుపులకు వారు బాగా విసిగిపోయారు. ఇది సభ్యత కాదని పలుమార్లు వారికి చెప్పారు. అయినా వాటిని ఆ జంట పట్టించుకోలేదు. పైగా ఆరు బయట సెక్స్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఇంటి పక్కన ఉన్న వారు కోర్టులోకేసు వేశారు. వీరి అరుపులను భరించలేకపోతున్నామని పేర్కొన్నారు. కేసును స్వీకరించిన కోర్టు విచారించి ఆ దంపతులకు జరిమానా విధించింది. మరోసారి పబ్లిక్ న్యూసెన్స్ కు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించింది. 

Leave a Comment