రెండు చేతులు లేవు.. అయినా ఆ చిన్నారి ప్రయత్నం చూడండి..!

జీవితంలో కష్టాలు వస్తుంటాయి. కొంత మంది వాటని అంగీకరించి ముందుకు సాగుతారు. మరికొందరు తమ జీవితంలో సమస్యలు ఎదర్కొలేక ఇబ్బందులు పడుతుంటారు. జీవితంలో సమస్యలు తగ్గడం లేదని మీరు భావిస్తే.. ఈ వీడియో ఓసారి చూడండి.. మీలో కొత్త ఉత్సహాన్ని నింపుతుంది.. ఈ చిన్న పిల్లవాడికి రెండు చేతులు లేవు.. అయినా ఆ పిల్లవాడి ప్రయత్నం.. మీలో ఎంతో స్ఫూర్తిని నింపుతుంది. 

ఈ వీడియోను అశుతోష్ త్రిపాఠి అనే యూజర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియోలో రెండు చేతులు లేని ఓ పిల్లవాడు.. సొంతంగా భోజనం చేస్తున్నాడు.. ఆ పిల్లవాడి కసిని చూస్తే.. మన జీవితంలో కష్టాలు ఓ లెక్క అనిపిస్తోంది..ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జీవితం పట్ల ఆ పిల్లవాడి ధైర్యానికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు ఎలా పోరడాలో స్ఫర్తి నింపుతోందని కామెంట్లు చేస్తున్నారు. 

Leave a Comment