వీధి కుక్కపై అత్యాచారం..వ్యక్తి అరెస్టు..!

ఓ కామాంధుడు మానవత్వానికి మచ్చ తెచ్చిపెట్టాడు. సమాజం తలదించుకునేలా ఓ వీధి కుక్కపై అత్యచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 40 ఏళ్ల కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. వీధి కుక్కలకు ఆహారం అందించే యువకులు తమకు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. 

దీని ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుడు కుక్కను అసహజ లైంగిక ప్రక్రియ చేస్తుంటే గమనించి పట్టుకున్నట్లు యువకులు తెలిపారని పోలీసులు చెప్పారు. వారి ఫిర్యాదు మేరకు అరెస్టు చేశామన్నారు. జంతు సంక్షేమ కార్యకర్త మాట్లాడుతూ ముందుగా పోలీసులు దీనిపై కేసు నమోదు చేయలేదని, దీంతో నేరుగా థానే పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయండంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారని తెలిపారు. 

Leave a Comment