SEBI లో 147 ఉద్యోగాలకు నోటిఫికేషన్

సెక్యురిటీస్ మరియు ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) 147 ఆఫీసర్ గ్రేడ్-ఎ(అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 

వివరాలు..

పోస్టుల వివరాలు

 సెబీ ఆఫీసర్ గ్రేడ్-ఎ(అసిస్టెంట్ మేనేజర్)

  1. జనరల్ – 80
  2. లీగల్ – 34
  3. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – 22
  4. ఇంజినీరింగ్ (సివిల్) – 01
  5. ఇంజినీరింగ్ ( ఎలక్ట్రికల్)- 04
  6. రీసర్చ్ – 05
  7. అఫీషియల్ లాంగ్వేజ్ – 01

అర్హతలు- 

జనరల్ – Degree(Lew & Engg), CA/CS/CFA/CWA, PG(Any Discipline)

లీగల్ – బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ –  డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ / ఏదైనా డిగ్రీ /ఎంసీఏ

ఇంజినీరింగ్ (సివిల్) – సివిల్ ఇంజినీరింగ్ లో డిగ్రీ

ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్) – ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో డిగ్రీ  

రీసర్చ్ మరియు అఫీషియల్ లాంగ్వేజ్ – సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ

వయస్సు – 30 ఏళ్లు మించకూడదు. 

Application fee UR /OBC/ EWSs : Rs.1000/ +Intimation Charges

                           SC / ST/ PwBD : Rs.100/ + Intimation Charges

ముఖ్యమైన తేదీలు

ప్రారంభ తేదీ- మార్చి 7, 2020

చివరి తేదీ – మార్చి 23, 2020

అప్లికేషన్ ప్రింట్ తీసుకునేందుకు చివరి తేదీ – ఏప్రిల్ 7, 2020

ఫేస్-1 ఆన్ లైన్ పరీక్ష తేదీ – ఏప్రిల్ 12, 2020

ఫేస్ -2 ఆన్ లైన్ పరీక్ష తేదీ – మే 3, 2020

ఫేస్ -3 ఇంటర్వ్యూ తేదీ – తర్వాత ప్రకటిస్తారు. 

NOTIFICATION – CLICK HERE

APPLY ONLINE – CLICK HERE

 

Leave a Comment