సమంత ఏంటిది? పరాయి మగాడితో చనువుగానా..!

అక్కినేని కోడలు సమంత సోషల్ మీడియాలో ఎప్పుడ యాక్టివ్ గా ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్ట్ అక్కినేని అభిమానుల్లో ఆగ్రహం తెప్పించింది. పరాయి మగాడి వడిలో కాళ్లు పెట్టుకొని పడుకున్న ఫొటో కొంచం అసభ్యంగా ఉండటంతో ఆమెపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 

డిజైనర్ ప్రీతమ్ జుకాల్కర్ సమంత వద్ద నాలుగేళ్లుగా స్టయిలిష్ గా పనిచేస్తున్నాడు. నాలుగేళ్ల స్నేహానికి గుర్తుగా సమంత అతడితో చాలా చనువుగా ఉంటుంది. ఈక్రమంలో అతడి ఒడిలో కాళ్లు పెట్టుకుని రిలాక్స్ అవుతోంది. ఈ ఫొటోను తన ఇన్ స్టా స్టోరీస్ లో యాడ్ చేస్తూ ఐలవ్ యూ అని రాసింది. 

సమంత ఇలా పరాయి మగాడి ఒళ్లో పడుకోవడం అభిమానులకు నచ్చలేదు. దీంతో సమంతపై బాహాటంగానే విమర్శలు చేశారు. సమంత చేసిన పనేమీ బాగోలేదని విమర్శించారు. దీనిపై స్పందించిన సమంత వెంటనే ఆ ఫొటోను డిలీట్ చేసింది. కాగా సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ ఫిబ్రవరిలో విడుదల కానుంది.  

 

Leave a Comment