ప్రకాష్ రాజ్ లిప్ లాక్ ఫోటో వైరల్ !!

 

దక్షిణాదిలో స్టార్ యాక్టర్ ,విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కెరీర్ పరంగా దూసుకెళ్తున్నారు. అయితే సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తూనే ఉన్నారు. ఇలా బిజీ బిజీ షెడ్యూల్స్ మధ్య ప్రకాష్ రాజ్ మరోసారి పెళ్లి కొడుకు అయ్యాడు. అలా పెళ్ళికొడుకు గా మారడానికి కారణం ఏంటంటే.

 ప్రకాష్ రాజ్ తొలి వివాహం:

 

 ప్రకాష్ రాజ్ తొలి వివాహం లలిత కుమారి తో 1994లో జరిగింది. దాదాపు 15 ఏళ్ల దాంపత్య జీవితం వారిద్దరి మధ్య కొనసాగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు 2009లో విడిపోయారు. ఆ తర్వాత బాలీవుడ్ లోని ప్రముఖ కొరియోగ్రాఫర్ పోనీ వర్మ ను  ఇష్టపడ్డారు.

ప్రకాష్ రాజ్ పోనీ వర్మ ఇద్దరూ ఇష్టపడడం తో వారి దాంపత్య జీవితం 2010లో ప్రారంభమైంది. వివాహం తర్వాత వారిద్దరూ అన్యోన్యంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వారిద్దరికీ వేదాంత అనే కుమారుడు ఉన్నారు. వేదాంతం అంటే వారిద్దరికీ పంచప్రాణాలు అనే విషయం పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో వ్యక్తమయింది .అయితే తల్లిదండ్రుల పెళ్లిని చూడ లేదనే కారణంతో మళ్లీ పెళ్లి చేసుకోవాలని మారం చేయడంతో ప్రకాష్ రాజ్ పోనీ వర్మ మరోసారి నవవధువు గా మారారు. .

అయితే వివాహం అయిన తర్వాత వీళ్ళిద్దరి లిప్ లాక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Leave a Comment