సంగీత్ లో కుమారుడు అకిరాతో కలిసి హాజరైన పవన్ కళ్యాణ్..!

కొనెదల నిహారిక మరియు జేవీ చైతన్యల వివాహం ఈరోజు సాయంత్రం ఉదయ్ పూర్ ప్యాలెస్ లో  అంగరంగ వైభవంగా జరగనుంది. కాగా మంగళవారం జరిగిన మెహందీ వేడుకలో మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకుంది. కాబోయే భర్తతో కలిసి నిహారిక సంగీత్ లో ఆనందంతో చిందులేసింది. ఈ జంటను చేసేందుకు రెండు కళ్లు చాలడం లేదని మెగా అభిమానులు సంతోషిస్తున్నారు. 

కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మంగళవారం సాయంత్రం పెళ్లి వేదికకు చేరుకున్నారు. పెళ్లి వేడుకల్లో కుమారుడు అకిరానందన్ తో కలిసి హాజరయ్యారు. మెగా ఫ్యామిలతో కలిసి ఉన్న ఫొటోలు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

నిహారిక సంగీత్ ఫొటోలు..

Leave a Comment