ఆకట్టుకుంటున్న బ్రహ్మానందం గీసిన స్కెచ్..!

 మనకు బ్రహ్మానందం అంటేనే గుర్తొచ్చేది కామెడీ..ఆయన సినిమాల్లో ఏం చేసినా, ఏం మాట్లాడినా నవ్వులు తెప్పిస్తాయి. అలాంటి బ్రహ్మానందంలో ఇంకా ఎన్నో కళలు దాగి ఉన్నాయి. తాజాగా ఆయన ఒక స్కెచ్చ గీశారు. ఆ స్కెచ్ ఇప్పుడు అందరినీ ఆకట్టకుంటుంది. 

ఈ రోజు ఆయోధ్య రామ మందిరం భూమి పూజ జరిగింది. ఈ సందర్భంగా హాస్య బ్రహ్మా బ్రహ్మానందం శ్రీరాము, ఆంజనేయుల స్కెచ్ గీశారు. ఇందులో శ్రీరాముడి గుండెలకు ఆంజనేయుడు  హత్తుకుంటున్నాడు. దీనిని ఎంతో ఆందగా గీశారు. 

Leave a Comment