కరెంటు బిల్ ఎంత వచ్చిందో ఇలా తెలుసుకోండి ..!

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో లాక్ డౌన్ నడుస్తుంది .ఒక్క మన రాష్ట్రము లోనే కాదు యావద్ ప్రపంచం లో చాలా చోట్ల లాక్ డౌన్ నడుస్తుంది . కరోనా మహమ్మారిని ఎదురుకోవటం కోసం మన గవర్నమెంట్ లాక్ డౌన్ ని అమలు చేసిన విషయం అందరికి తెలిసిందే . అయితే ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితి లో కరెంటు బిల్ ఎలా కట్టాలి ఇంకా మనకు కరెంటు బిల్ ఎంత వచ్చింది అని అందరికి అనుమానం ఉంటుంది .ఎందుకంటే మన ఇంటి వద్దకు వచ్చి ఎవ్వరు కూడా కరెంట్ బిల్ అనేది ఎంటర్ చేయలేదు కాబ్బటి . అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ఒక వెబ్సైటు ని తీసుకువచ్చింది . ఈ వెబ్సైటు ద్వారా మీరు సులభం గ మీకు ఎంత కరెంట్ బిల్ వచ్చిందో తెలుసుకోవచ్చు .
ఇందుకోసం మీరు ఈ స్టెప్స్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది .
1. కింద ఉన్న వెబ్సైటు మీద క్లిక్ చేయండి .
2. తర్వాత అందులో ” View Bill ” అనే ఆప్షన్ ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి .
3. క్లిక్ చేసిన తర్వాత మీకు” service నెంబర్ “అని కనిపిస్తుంది . అందులో మీకు సంబందించిన సర్వీస్ నెంబర్ ని ఎంటర్ చేయాలి .
4.తర్వాత క్యాప్చ్ ఎంటర్ చేసి ” view “అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి .
5. మీకు తర్వాత పేజీ లో మీ కరెంటు బిల్ కి సంబందించిన పూర్తి సమాచారం కనిపిస్తుంది .
6. అక్కడి నుంచి మీరు మీ బిల్ ని కట్టుకోవచ్చు .

Ap Current bill payment
Ap Current bill payment

ఇక మీరు మీ కరెంటు బిల్ కి సంబందించిన రిజిస్టర్ మొబైల్ నెంబర్ ని మార్చుకోవాలి అనుకుంటే ఇలా చేయాలి

1. అదే వెబ్సైటు లో Home బటన్ ని క్లిక్ చేయాలి .
2. మీకు అందులో “SCNO – Mobile Mapping “అని ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేయాలి
3. తర్వాత మీకు మల్లి మీ సర్వీస్ నెంబర్ క్యాప్చ్ ఎంటర్ చేయమని అడుగుతుంది .
4. ఎంటర్ చేసి view అనే బటన్ ని క్లిక్ చేయాలి
5. ఇందులో మీకు మీ మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటె అక్కడే కనిపిస్తుంది .
6. మీకు అందులోనే New Mobile నెంబర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ,
7. మీరు కొత్త గ మొబైల్ నెంబర్ ఆడ్ చేసుకోవాలి అనుకుంటే ఆడ్ చేసుకోవచ్చు .

mobile number
mobile number

ఇలా మీరు చాలా సులభం గ కరెంటు బిల్ కట్టొచ్చు .అలాగే మీ నెంబర్ ని కూడా మార్చుకోవచ్చు .

 

Website Link :- https://www.apeasternpower.com/

 

Leave a Comment