‘కరోనాను తేలికగా తీసుకోవద్దు’..ఎన్టీఆర్ కు కరోనా నెగిటివ్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా నుంచి కోలుకున్నాడు. ఇటీవల ఆయనకు జరిపిన పరీక్షల్లో కరోనా నెగటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారడు..తాను కోలుకోవాలని కోరుకున్న అందరికీ ధన్యవాదాలు తెలిపాడు.. 

అలాగే డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపాడు. కరోనాను తేలికగా తీసుకోవద్దని, అయితే సరైన జాగ్రత్తలతో పాటు సానుకూల ఆలోచనలతో ఉంటే కరోనాను ఓడించవచ్చని అన్నారు. విల్ పవరే కరోనాను ఓడించగలిగే ఆయుధమని జూనీయర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 

 

Leave a Comment